ధర్మసాగర్  మండల్ న్యూస్ కు స్వాగతం

  • ప్రజా ప్రతినిధులు
  • ప్రభుత్వ అధికారులు
  • ఉద్యోగ సమచారం
  • ప్రజా స్పందన
ప్రజా ప్రతినిధులు
ప్రభుత్వ అధికారులు
ఉద్యోగ సమచారం
ప్రజా స్పందన

మన ధర్మసాగర్ మండల ప్రజలకు, గ్రామీణ, సామాజిక,ఉద్యోగ,అన్ని రంగాల్లో  అభివృద్ధికి దోహదంచేసే విధంగా ఒక్క సమాచార వెబ్ పోర్టల్ ను అభివృద్ధి పరచి బ్ పోర్టల్ RVSOFT.in   సహాయం తో ధర్మసాగర్ మండల్ న్యూస్ ద్వార ,  ఉద్యోగ  ఉపాది సమాచారం,ప్రాధమిక విద్య, ఆరోగ్యం, ఇ-పాలన, ఇంధన వనరుల రంగాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము
ఈ వెబ్ సైట్ లో  నిజ జీవితంలో అందరికీ అవసరమయ్యే  సమచారం , నమ్మకమైన సమాచార ఉత్పత్తులను, సేవలను  ధర్మసాగర్  ప్రజలకు  తెలుగు భాషల్లో అందజేస్తుంది.ఈ వెబ్   వల్ల ధర్మసాగర్  మండల ప్రజలకూ, ప్రభుత్వానికీ, తదితర సంస్థలకు, ఇంకా విద్యా సంస్థలకు మధ్య ఉండే అంతరాన్నిబాగా తగ్గించవచ్చు. 
.

Desktop Site